ఎంసెట్,లాసెట్ పరీక్ష తేదీల్లో మార్పులు..

398
papireddy
- Advertisement -

ఎంసెట్,లాసెట్ తేదీల్లో మార్పులు చేసింది ఉన్నత విద్యామండలి. మే 4,5,7,9 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మే 9,11 తేదీల్లో ఫార్మా ఎంసెట్,మే 27న లాసెట్,పీజీ ఎల్‌సెట్,మే 28 నుంచి 31 వరకు పీజీ ఈ సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు.

- Advertisement -