దుర్గ గుడి ఆలయ బోర్డు సభ్యులుగా 16 మందిని నియమించింది ప్రభుత్వం. కొద్ది రోజుల క్రితం దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ గా బొర్రా రాధాకృష్ణని నియమించింది ప్రభుత్వం.
దుర్గగుడి ఆలయ కమిటీ సభ్యులు..
1.అవ్వారు శ్రీనివాసరావు-విజయవాడ వెస్ట్ -బీజేపీ
2.బడేటి ధర్మారావు -విజయవాడ సెంట్రల్ -టీడీపీ
3.గూడపాటి వెంటక సరోజినీ దేవి -మైలవరం- టీడీపీ
4.జీవీ నాగేశ్వర్ రావు – రేపల్లె – టీడీపీ
5.హరికృష్ణ – హైదరాబాద్ -టీడీపీ తెలంగాణ
6.జింకా లక్ష్మీ దేవి – తాడిపత్రి – టీడీపీ
7.మన్నె కళావతి-నందిగామ -టీడీపీ
8.మోరు శ్రావణి -దెందులూరు – టీడీపీ
9.పద్మావతి ఠాకూర్ -విజయవాడ వెస్ట్ – జనసేన
10.పనబాక భూ లక్ష్మి – నెల్లూరు రూరల్ – టీడీపీ
11.పెనుమత్స రాఘవ రాజు–విజయవాడ సెంట్రల్ – బీజేపీ
12.వెలగపూడి శంకర్ బాబు – పెనమలూరు – టీడీపీ
13.సుకాశి సరిత–విజయవాడ వెస్ట్ – టీడీపీ
14.తంబాళపల్లి రమాదేవి – నందిగామ – జనసేన
15.తోటకూర వెంటక రమణా రావు – తెనాలి – జనసేన
16.అన్నవరపు వెంటక శివ పార్వతి – పెనమలూరు – టీడీపీ
Also Read:Asia Cup: సూపర్ ఓవర్‌లో భారత్ గెలుపు

