అఫిషియల్..దృశ్యం 3 త్వరలో!

57
drushyam 3
- Advertisement -

థ్రిల్లర్ జోనర్ లో మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన సినిమా దృశ్యం. థ్రిల్లింగ్ సబ్జెక్టుతో వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించగా సీక్వెల్ కూడా సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో దృశ్యం 3 పై భారీ అంచనాలు నెలకొనగా దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు నిర్మాత.

సూపర్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ దృశ్యం సినిమాకి మరో సీక్వెల్ ప్రకటించడంతో, ఇది కూడా జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలోనే తెరకెక్కనుండటంతో సినీ ప్రేమికులు, అభిమానులు ఈ పార్ట్ 3 కోసం వైట్ చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే షూటింగ్‌కి వెళ్లనున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -