హిందీ దృశ్యం2 డేట్‌ ఫీక్స్‌ ఎప్పుడో తెలుసా…

107
- Advertisement -

2013లో వచ్చిన మలయాళం సూపర్ హిట్‌ మూవీ దృశ్యంను… పలు భాషలో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. 2015లో కూడా  హిందీలో  తెరకెక్కించగా అందులో అజయ్‌ దేవ్‌గన్‌ నటించారు. తాజాగా దీనికి సీక్వెల్‌గా…దృశ్యం-2 టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేశారు.

దృశ్యం-2 లో విజయ్‌ సల్గాంకర్‌ పాత్రలో నటిస్తున్న అజయ్‌…. దృశ్యం సినిమా కథతో ప్రారంభమవుతుందని హింట్‌ కూడా ఇచ్చారు.  ఈ చిత్రంలో శ్రియ శరణ్‌, ఇషితా దత్తా, టుబు నటించిన ఈ సినిమాను అభిషేక్ పాఠక్‌ దర్శకత్వం వహించారు. ఇందులో అక్షయ్‌కన్నా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా నవంబర్‌18, 2022న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

- Advertisement -