- Advertisement -
కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం డ్రాగన్. ప్రదీప్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించగా కయదు లోహర్ కీలకపాత్ర పోషించారు.
ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఓటీటీ డేట్ లాక్ అయింది. ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ మార్చ్ 21 నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ వారు అనౌన్స్ చేశారు.
ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
Also Read:TTD: 25న కోయిల్ అల్వార్ తిరుమంజనం
- Advertisement -