గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న డా.రాజ్ కిరీట్

100
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఫిల్మ్ నగర్ లోని తమ క్లినిక్ లో మొక్కలు నాటారు డా.రాజ్ కిరీట్,డా.శ్రీదేవి.

ఈ సందర్భంగా డా.రాజ్ కిరీట్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.చెట్ల వలన మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.అనంతరం తన స్నేహితులు డా.ఆంజనేయులు,డా.దీపక్,డా.గురు ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ ఇచ్చారు డా.రాజ్ కిరీట్.

- Advertisement -