మొక్కలు నాటిన డా.అపూర్వ మునిగెల

90
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు AIG హాస్పిటల్ డా అపూర్వ మునిగెల.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటితే ఆక్సిజన్ పర్సంటేజ్ పెంచుకోవచ్చని పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అని చెప్పారు.

ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేసి అనంతరం హైకోర్ట్ అడ్వకేట్స్ ప్రణవ్ మరియు మాదరి ని మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -