Ram:డ‌బుల్ ఇస్మార్ట్ టీజ‌ర్

21
- Advertisement -

యంగ్ హీరో రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా డబుల్ ఇస్మార్ట్ టీజర్‌ని రిలీజ్‌ చేశారు దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుండగా ఇవాళ రామ్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ టీజర్‌ని రిలీజ్‌ చేశారు.

85 సెకన్లు ఉన్న ఈ టీజర్‌ను చూస్తే.. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబల్ ఇస్మార్ట్ అంటూ రామ్ మాస్ ఎంట్రీతో గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. టీజర్‌లో సంజయ్ దత్ పాత్రను కూడా కాస్త వైలెంట్‌గానే చూపించారు. ఆలీ, కావ్య థాపర్‌, షియాజీ షిండే, ఉత్తేజ్, గెటప్ శీను త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌కపాత్ర‌లు పోషిస్తున్నారు.

- Advertisement -