ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆరోగ్యంపై వదంతులు నమ్మవద్దు..

243
ramalingareddy
- Advertisement -

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి ఆరోగ్యం పై కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని ప్రకటించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం. రామలింగారెడ్డి ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన కాలికి చిన్నపాటి శస్త్రచికిత్స జరిగింది. కరోనా వచ్చి విషమంగా ఉన్నారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపింది ఎమ్మెల్యే కార్యాలయం.

- Advertisement -