మనసున్న మారాజు…మోహన్ బాబు

193
mohan babu

కోవిడ్ మహమ్మారి ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఇబ్బందుల్లో ఉన్న సామాన్య ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత, సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు ఆదేశాలతో, విద్యాసంస్థల సిబ్బంది శనివారం నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు.

ఏ. రంగంపేట, పుల్లయ్యగారిపల్లి, రామిరెడ్డిపల్లి పంచాయతిల్లోని పలు గ్రామాలకు సుమారు 2 టన్నుల కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది.