- Advertisement -
రచయిత, ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్ లభించింది. అంబేద్కర్ విశ్వవిద్యాలయం 26వ స్నాతకోత్సవంలో పాల్గొని, గోరెటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్ అందించారు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ.
సాహిత్య విభాగంలో గోరటి వెంకన్న చేస్తున్న సేవను గుర్తించి గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది అంబేద్కర్ విశ్వవిద్యాలయం.
Also Read:మద్యం,మాంసం ప్రియులకు షాక్
- Advertisement -

