- Advertisement -
JN 1 కరోనా వేరియంట్ అంతా ప్రమాదకారి కాదు అన్నారు డీఎమ్‌ఈ త్రివేణి. ప్రభుత్వ ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని..ఇతర వ్యాధులు ఉన్న తగు జాగ్రతలు తీసుకోవాలి, మాస్క్ వాడాలన్నారు.
టీచింగ్ ఆసుపత్రి సూపర్ టెండెంట్ లతో సమావేశం జరిగిందని…పూర్తి స్థాయాలో సిద్ధంగా ఉన్నాం అన్నారు. బెడ్స్, ఆక్సిజన్, మందులు ఎలా ఉన్నాయి వాటి సన్నద్ధాత పైనా సమావేశం జరిగిందన్నారు.రోజు వారి కరోనా కేసు లు పరిశీలిస్తున్నాం, ప్రభుత్వాన్నికి నివేదిక ఇస్తున్నాం…
అందరికి హాస్పటల్ అడ్మిట్ అవసరం లేదు అన్నారు.
Also Read:పుట్టగొడుగులు తింటున్నారా!
- Advertisement -