వైట్‌హౌజ్‌లో దీపావ‌ళి…

217
- Advertisement -

దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. అమెరికాలోని వైట్ హౌస్‌లో దివాళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు జోబిడెన్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బిడెన్, వైస్ ప్రెసిడెంట్, భారత సంతతి వ్యక్తి కమలా హారిస్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బిడెన్ దీపాలను వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో సుమారు 200 మందికిపైగా భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగగా భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించి మహిళలు నృత్యాలు వేశారు. వైట్‌హౌస్‌లో ఈ స్థాయిలో దీపావళి రిసెప్షన్ నిర్వహించడం ఇదే తొలిసారి

- Advertisement -