పిక్ టాక్ : ఘాటు ఫోజులతో రచ్చ రచ్చ

23
- Advertisement -

హాట్ బ్యూటీ ‘దిశా పటాని’ రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది. ప్రస్తుతం దిశా పటాని సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న హీరోయిన్. పైగా వరుస చిత్రాలతో కూడా దిశా దూసుకుపోతోంది. ఎలాగూ అవసరమైన దానికంటే ఎక్కువగానే అందాలు ఆరబోస్తూ రొమాన్స్ లో రెచ్చిపోతుంటుంది దిశా. కాబట్టి, అమ్మడుకి క్రేజ్ పెరుగుతూనే ఉంది. అన్నట్టు హీరోలతో కెమిస్ట్రీ పండించడంలో.. లిప్ కిస్సులతో మోత మోగించడంలో దిశా పటాని తర్వాతే ఎవరైనా.

దీనికితోడు, ఘాటు ఫోజులు. ఆ అందాల దెబ్బకు యువత అంతా ఆమె ఫ్యాన్స్ గా మారిపోయారు. తాజాగా దిశా పటాని మైండ్ బ్లోయింగ్ ఫోజుల్లో మెరుపులు మెరిపిస్తోంది. ధగ ధగ మెరుపులు మెరిపిస్తూ క్లోజప్ గా ఎద సొగసు చూపిస్తూ దిశా మైమరిపిస్తోంది. పర్ఫెక్ట్ లుక్ తో కట్టి పడేస్తోంది. నాభి సొగసుతో కుర్రాళ్ళని దిశా పటాని ఊరిస్తున్న విధానం నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. పెదవులతోనే ఊరిస్తూ, మత్తుగా చూస్తూ దిశా పటాని ఇస్తున్న ఫోజులు కిరాక్ అనిపించే విధంగా ఉన్నాయి.

అదరహో అనిపించే సొగసుతో దిశా పటాని ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. ఇక దిశా పటాని రెడ్ లిప్స్ తో ఇస్తున్న ఫోజులు కిల్లింగ్ అనిపిస్తున్నాయి. చూపు తిప్పుకోలేని విధంగా దిశా పటాని పెదవులతో ఊరిస్తూ కట్టిపడేస్తుంది. లెహంగాలో తనువంతా చూపిస్తూ మాయ చేస్తోంది. మత్తుగా హాట్ హాట్ గా హావభావాలతో దిశా పటాని ఫోజులకు యువత ఫిదా అవుతున్నారు. మరి దిశా పటాని అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:మూవీ రివ్యూ…’లంబసింగి’

- Advertisement -