లోఫర్‌ దెబ్బకు..గ్లామర్‌ డోస్‌

228
Disha Patani Photo Shoot
- Advertisement -

పూరి దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో తెలుగువారికి పరిచయమైన బ్యూటి దిశా పటాని. అయితే ఆ సినిమా ఫ్లాపు కావడంతో అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ.. తనకున్న గ్లామర్ ని ఫుల్‌ గా వాడుకుంటా అంటోంది. అందుకే తన అందాలతో బాలీవుడ్ ను కూడా బాగా లైన్లో పెట్టుకోవాలని తెగ ట్రైచేస్తోంది ఈ సుందరి. అందుకే వివిధ పబ్లిక్ ఈవెంట్లలో తన గ్లామర్ తో రచ్చ చేస్తూ వస్తోంది.

 Disha Patani Photo Shoot

అయితే ఈ అమ్మడు ఫిలింఫేర్ వంటి ఈవెంట్లలో చేసిన అందాల విందును ఇంకా జనాలు మరిచిపోకముందే.. ఇప్పుడు ఒక ఫ్యాషన్ డిజైనర్ కొత్త కలక్షన్ తాలూకు షూట్ లో అదరగొట్టేస్తోంది. చూస్తున్నారుగా ఆ ఫోటోలో.. అమ్మడు సింపుల్ గా ఉన్న డ్రస్సునే వేసుకున్నప్పటికీ.. తన యద అందాలతో పిచ్చెక్కిస్తోంది. మరి ఆ ఒంపుసొంపుల అందాలను తట్టుకోవడం అంత వీజీ కాదు. మరి ఈ ఎక్స్‌పోజింగ్ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అనేది మాత్రం కాస్త డౌట్‌ గానే ఉంది.

అయితే సినిమాల్లో ఛాన్సులు కొట్టేయాలంటే.. ఆడిషన్లకు వెళ్లి ఇంప్రెస్ చేయాలి. కానీ ఆ దారిని పక్కనపెట్టి ఇలా గ్లామర్ డోస్ తో ఆడియన్స్ ని నిద్రలేకుండా చెప్పయ్యడం తగదు అంటున్నారు సిని నిపుణులు. ఎందుకంటే ఇలా అమ్మడు వెండితెర బయటే గ్లామర్ మొత్తం చూపిస్తే.. ఇక తెరపై ఇంట్రెస్టింగ్ గా ఆరబోయడానికి ఏముంటుంది అనేది వారి ఆలోచన.

- Advertisement -