పిక్ టాక్ : డస్కీ సొగసుతో అందాల దాడి

24
- Advertisement -

డస్కీ బ్యూటీ ‘డింపుల్ హయాతి’ ప్రస్తుతం సౌత్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. డింపుల్ హయాతి రీసెంట్ గా గోపీచంద్ ‘రామబాణం’ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. రామబాణం లో డింపుల్ హయాతి మోస్ట్ హాట్ రోల్ లో నటించింది. ఆమె గెటప్ కూడా అందరినీ ఆకర్షించింది. అందుకే, తమిళంలో డింపుల్ హయాతి రెండు సినిమాలు చేస్తోంది. ఈ సినిమాల్లో కూడా డింపుల్ హయాతి చాలా బోల్డ్ గా నటించింది. ఇందులో ఒకటి సూర్య సినిమా కూడా ఉంది.

మరి ‘డింపుల్ హయాతి’ పాత్ర సూర్య సినిమాలో ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో ‘డింపుల్ హయాతి’ సూర్య సినిమా గురించి ఇంట్రెస్టింగ్ డిటైల్స్ లీక్ చేసింది. తాను ‘సూర్య’ సినిమాలో చేస్తోంది హీరోయిన్ రోల్ కాదు అని, అలాగని బోల్డ్ రోల్ కూడా కాదు అని, నా పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి అని డింపుల్ హయాతి పేర్కొంది. మొత్తానికి డింపుల్ హయాతి సొగసుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో వెర్రెత్తిపోయే ఫ్యాన్స్ ఉన్నారు.

‘డింపుల్ హయాతి’ డస్కీ సొగసుతో కనిపిస్తే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తాజాగా డింపుల్ హయాతి తళుకు బెళుకుల అందాల డ్రెస్ లో మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులు ఇస్తోంది. టైట్ ఫిట్ గా ఉన్న బ్లౌజ్ లో ‘డింపుల్ హయాతి’ తన గ్లామర్ మ్యాజిక్ చూపిస్తోంది. ముఖ్యంగా ఆమె క్లీవేజ్ షో ఘాటు దెబ్బకు కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అవుతుంది. మరి ‘డింపుల్ హయాతి’ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:కొత్తిమీరతో ప్రయోజనాలు..!

- Advertisement -