దిగ్విజయ్ సింగ్ సంచలనం..

26
- Advertisement -

మధ్యప్రదేశ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సంచనల కామెంట్స్ చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని వెల్లడించారు. ప్రస్తుతం తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నానని, ఆ పదవీకాలం రెండేండ్ల పాటు ఉందని తెలిపారు.అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదన్నారు.

2019 ఎన్నికల్లో భోపాల్ నుండి చేసిన దిగ్విజయ్…బీజేపీ నేత ప్రగ్యా సింగ్ ఠాకూర్ చేతిలో ఓటమి పాలయ్యారు. 1984, 1991లో రాజ్‌గ‌ర్హ్ పార్ల‌మెంట్ స్థానం నుండి ఎంపీగా గెలిచారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మొత్తం 29 లోక్‌స‌భ స్థానాలుండగా బీజేపీ 28 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందింది.

Also Read:నితీశ్‌..ఏం చేసినా ప్రత్యేకమే!

- Advertisement -