‘అయ్యా’రిలో.. ఇదేం పని..? రకూల్‌ ఊరుకుందా..?

102
Did Sidharth Malhotra embarrass Rakul Preet during Aiyaary .

రకుల్ ప్రీత్ సింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రకుల్‌ తాజా మూవీ ‘అయ్యారీ’. అయితే ఈ హిందీలో సినిమా ప్రమోషన్‌లో ప్రేక్షకుల కోరిక మేరకు ఆమె హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి డ్యాన్స్ చేసింది. అయితే, సిద్ధార్థ్ అకస్మాత్తుగా రకుల్‌ నడుముపై చేయి వేసి.. ఒక్కసారిగా ఆమెను పైకెత్తాడు. ఆమె పొట్టి నిక్కరు వేసుకోవడంతో రకుల్ కాస్త ఇబ్బందికరంగా ఫీలయ్యింది.

Did Sidharth Malhotra embarrass Rakul Preet during Aiyaary .

ఆ సమయంలో అక్కడ వేలాది మంది ప్రేక్షకులు ఉన్నారు. సిద్ధార్థ్ ఆమెను కిందకి దించగానే నిక్కర్‌ను సద్దుకుని ప్రేక్షకులకు అభివాదం చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పొట్టి నిక్కరుతో ఆమె ఎదుర్కున్న పరిస్థితి ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో, నెటిజన్లు ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Did Sidharth Malhotra embarrass Rakul Preet during Aiyaary .

పబ్లిక్ ఫంక్షన్లకైనా కాస్త పద్ధతిగా వెళ్లొచ్చు కదా అని సలహాలిస్తున్నారు. హీరో సిద్ధార్థ్ అలా చేయకుండా ఉండాల్సిందని రకుల్ అభిమానులు మండిపడుతున్నారు. ‘అయ్యారీ’తో మరోసారి రీఎంట్రీ ఇచ్చిన రకుల్‌కు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.