3న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

35
- Advertisement -

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం నవంబరు 3వ తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాల్లో ఈ నెలలో జరిగే ఉత్సవాలు ఇలా ఉన్నాయి.

నవంబర్ 5-14: శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో శ్రీ తిరుమల నంబి ఉత్సవాలు

నవంబర్ 7-16: శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో శ్రీ మనవాళ మహాముని సాలకట్ల ఉత్సవం

నవంబర్ 9-11: శ్రీనివాస మంగాపురంలో వార్షిక పవిత్రోత్సవాలు

నవంబర్ 10-18: తిరుచానూరులో వార్షిక బ్రహ్మోత్సవాలు

Also Read:కివీస్ హ్యాట్రిక్ ఓటమి..

నవంబర్ 19: తిరుచానూరులో వార్షిక పుష్పయాగం

నవంబర్ 26: శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం

నవంబర్ 30: శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన

- Advertisement -