డయాబెటిస్ కు చిట్కాలు….

107
diabetes Health Benfits

డయాబిటిస్ తో బాధపడే వారు ప్రతి రోజూ దాల్చిన చక్కతో చేసినా టీ సేవిస్తే మంచిది.

తాజా మామిడి ఆకులు నీళ్ళలో మరగించి ఉదయాన్నే వడగట్టి తాగితే మంచిది.

ఒక టేబుల్ స్పూన్ ఉసిరి కాయ జ్యూస్ , ఒక కప్పు కాకరకాయ రసం జ్యూస్ కలిపి ప్రతి రోజూ రెండు పూటలా తాగితే మంచిది. కాకరకాయ జ్యూస్ ప్రతి రోజూ పరగడుపునా తాగాలి.

diabetes Health Benfits

పచ్చి ఉల్లి పాయ,వెల్లుల్లి జ్యూస్ కలిపి తాగితే డయాబెటిస్ తో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది.

ప్రతి రోజూ రెండు పూటలా 5 లేక 6 కరివే పాకు ఆకులు తింటే చక్కెర వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది.రెండు చెంచాల కరివే పాకు పొడి ఒక గ్లాసు నీళ్ళలో మరగించి చల్లారాక తీసుకుంటే మంచిది.

నేరేడు పళ్ళు చక్కర వ్యాధి ని కంట్రోల్ చేస్తాయి.తులసి ఆకులు నీళ్ళలో వేసుకొని 15 నిమిషాల తరువాత తాగితే మంచిది.

diabetes Health Benfits

చక్కర వ్యాధి తో బాధపడే వారు ప్రతి రోజు ఉదయం వ్యాయామం,1 గంట పాటు నడవడం చాలా మంచిది.

100గ్రాముల మెంతుల్ని 250 మిల్లీ లీటర్ ల నీళ్ళలో రాత్రంతా నానబెట్టాలి మరునాడు వడకట్టి తాగాలి.ఇలా రెండు నెలలు చేస్తే ఫలితం ఉంటుంది

వేప ఆకు జ్యూస్ లా చేసుకొని ప్రతి రోజు ఉదయం తాగితే చక్కర వ్యాధి కంట్రోల్ అవుతుంది.