విరాట్..అన్ని రంగాల్లో భేష్‌!

6
- Advertisement -

ఒక ప్రైవేట్ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ గురించి పొగిడారు ఎంఎస్ ధోని. విరాట్ కోహ్లీ చాలా మంచి గాయకుడు, గొప్ప నృత్యకారుడు, మిమిక్రీలో కూడా గొప్పవాడు, చాలా ఫన్నీగా ఉంటాడు మరియు పూర్తి వినోదాన్ని అందిస్తాడు అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో, మైదానం వెలుపల కూడా అంతే ఫన్నీగా ఉంటాడు.. విరాట్ కోహ్లీ అన్ని రంగాల్లో అత్యుత్తముడు అని కితాబిచ్చారు.

Also Read:‘సు ఫ్రం సో’..బిగ్ బ్లాక్‌బస్టర్

ధోని వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల పట్ల ఉన్న గౌరవాన్ని, ప్రేమను తెలియజేస్తున్నాయి అని కామెంట్ చేస్తున్నారు. ధోని, విరాట్‌ల మధ్య బంధం మొదటి నుంచీ కనిపిస్తోంది కానీ ధోని, యువరాజ్‌ల విషయంలో అలా చెప్పలేం అన్నారు.

 

- Advertisement -