- Advertisement -
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది గోదావరి నది. ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండడంతో నేడు ఉదయం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.
సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారుహెడ్ వర్క్స్ ఈఈ శ్రీనివాసరావు. సాయంత్రానికి బ్యారేజీకి 14 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉంది.
Also Read:టాలీవుడ్ లో సమ్మెకు ఎండ్ కార్డ్..
- Advertisement -

