ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం..

128
koppula
- Advertisement -

ధర్మపురి కేంద్రంలో నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంను సతీసమేతంగ ప్రారంభించారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. శుక్రవారం వేద పండితుల మంత్రోత్సరనల మధ్య ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల జడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత, జగిత్యాల శాసన సభ్యులు సంజయ్, కోరుట్ల శాసన సభ్యులు విద్యాసాగర్ రావు, DCMS ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రవి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు, ఏఎంసీ ఛైర్మన్ లు,టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -