11వ రోజుకు చేరిన రైతుల ఆందోళన…

377
delhi
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని రైతులు చేపట్టిన ఆందోళన 11వ రోజుకు చేరుకున్నాయి. ఎముకలు కొరికే చలిలోనే 11వ రోజుకు చేరింది రైతుల ధర్నా.అన్నదాతల ఉద్యమానికి మద్దతుగా ఢిల్లీ సరిహద్దులకు భారీగా చేరుకుంటున్నారు వివిధ ప్రాంతాల రైతులు.కేంద్రం, రైతు సంఘాల మధ్య నిన్న సుదీర్ఘంగా చర్చలు జరిగిన ప్రతిష్టంభన తొలగలేదు.ఈ నెల9న మరోసారి భేటీకావాలని నిర్ణయం తీసుకోగా ఈనెల 8న చేపట్టిన భారత్‌ బంద్‌ యథావిధిగా కొనసాగుతుందని రైతు సంఘాలు ప్రకటించాయి.

- Advertisement -