ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఢిల్లీలో మొత్తం 70 సీట్లకు ఎన్నికలు జరిగాయి. 36 సీట్లు వచ్చిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు.
మ్యాట్రిజ్
బీజేపీ+ 35-40 సీట్లు
ఆప్‌కి 32-37 సీట్లు
కాంగ్రెస్‌కి 0-1 సీట్లు
ఇతరులకు 0 సీట్లు
పీఎంఏఆర్‌క్యూ
ఆప్ 21-31 సీట్లు
బీజేపీ+ 39-49 సీట్లు
కాంగ్రెస్ 0-1 సీట్లు
ఇతరులు 0 సీట్లు
జేవీసీ
ఆప్ 22-31 సీట్లు
బీజేపీ+ 39-45 సీట్లు
కాంగ్రెస్ 0-2 సీట్లు
ఇతరులు 0-1 సీట్లు
పీపుల్స్ పల్స్
ఆప్ 10-19 సీట్లు
బీజేపీ+ 51-60 సీట్లు
కాంగ్రెస్ 0 సీట్లు
ఇతరులు 0 సీట్లు
పీపుల్స్ ఇన్‌సైట్
ఆప్ 25-29 సీట్లు
బీజేపీ+ 40-44 సీట్లు
కాంగ్రెస్ 1 సీటు
ఇతరులు 0
Also Read:ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వండి:రాజయ్య
చాణక్య
ఆప్ 25-28 సీట్లు
బీజేపీ+ 39-44 సీట్లు
కాంగ్రెస్ 2-3 సీట్లు
ఇతరులు 0
పోల్ డైరీ
ఆప్ 18-25
బీజేపీ 42-50
కాంగ్రెస్ 0-2
డీవీ రిసెర్చ్
ఆప్ 26-34
బీజేపీ ప్లస్ 36-44
కాంగ్రెస్ 0
ఇతరులు 0
వీప్రిసైడ్
ఆప్ 46-52
బీజేపీ ప్లస్ 18-23
కాంగ్రెస్ 0-1
ఇతరులు 0