పిక్ టాక్:’దీపికా’ నీకిది న్యాయమా?

27
- Advertisement -

హే.. ‘దీపికా’ నీకిది న్యాయమా ?, ఎక్స్ పోజింగ్ పోజులతోనే కాదు, ఒంపుసొంపు విరుపులతోనూ రెచ్చగొట్టడం అవసరమా ?, నీ దెబ్బకు సోషల్ మీడియా కూడా షేకింగ్‌ అయిపోతుంది ఇక్కడ. స్టార్ బ్యూటీగా దీపికా పదుకొణె ఆడియెన్స్ ని అలరిస్తూనే ఉంది. పైగా ఇండియాలోనే దీపికా పదుకొణె ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ కూడా. కానీ, ఉన్నట్టుండి కొత్త యాంగిల్స్ చూపిస్తూ షాకిస్తుంది. తనలోని కొత్తగా వచ్చిన మార్పులను ఆవిష్కరిస్తున్నట్లు దీపికా ఫోటో షూట్ చేసింది. గతేడాది నుంచి షాకింగ్‌ లుక్‌ లో కనిపిస్తుంది దీపికా పదుకొణె. అభిమానుల హార్ట్ బ్రేక్‌ చేస్తుంది.

ఇప్పుడు నెక్ట్స్ లెవల్‌ చూపించింది. నెవర్‌ బిఫోర్‌ అనేలా మారింది. రెచ్చగొట్టేలా పోజులిచ్చింది. ఒక్కమాటలో దీపికా పదుకొణె తన పరువాల విందు వడ్డించింది. సైడ్‌ యాంగిల్‌లో అందాల విందు చేస్తుంది. నడుము వొంపులతో మత్తెక్కిస్తుంది. ఎద ఎత్తులు చూపిస్తూ మొత్తానికి దీపికా పదుకొణె టెంప్ట్ చేస్తుంది. ఇక నిషా ఎక్కించే కళ్లతో మత్తుచల్లుతుంది. అంతేకాదు చూపులతోనే చంపేస్తుంది. డేంజర్‌ పిల్లలా మారి ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది. ప్రస్తుతం దీపికా పదుకొణె ఫోటోలు ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తున్నాయి. నెటిజన్లకి షాకిస్తున్నాయి.

దీపికా పదుకొణె ఈ రేంజ్‌లో సోషల్ మీడియాలో హాట్‌ షో చేయడంతో అవి ఫుల్ గా వైరల్ గా మారాయి. దీపికా పదుకొణె ఇప్పుడు మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. అన్ని సినిమాలు భారీ సినిమాలే. అందులో ప్రభాస్ కల్కి సినిమా కూడా ఒకటి. ఇందులో కీలక పాత్రలో దీపికా మెరుస్తుంది. ఇక ఆమె గత ఏడాది నుంచి వచ్చిన చిత్రాల్లో బాగా బోల్డ్ గా కనిపించింది. అటు రొమాన్స్ లోనూ రెచ్చిపోయింది. లిప్‌ లాక్‌లతో మరియు బికినీలతో తనలోని కొత్త కోణాలను చూపించింది. సరే.. దీపికా పదుకొణె కొత్తగా వదిలిన ఈ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:జుట్టు రాలుతోందా.. ఈ సమస్యలే కారణం !

- Advertisement -