Modi: ప్రధాని ఇంట్లోకి ‘దీప్‌జ్యోతి’

6
- Advertisement -

ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంట్లోని ఆవు లేగ దూడకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ప్రధాని. దూడ నుదుటిపై కాంతికి చిహ్నంగా ఒక ప్రత్యేకమైన గుర్తు ఉండటంతో ఈ లేగ దూడకు దీప్ జ్యోతి అనే పేరు పెట్టారు మోడీ. అంతేగాదు లేగ దూడకు శాలువ కప్పి ప్రత్యేక పూజలు చేశారు.

Also Read:KTR: ఫ్యాక్షన్ సినిమాను తలపించేలా గుండాగిరి

- Advertisement -