డీడీ యాదగిరిలో ఇంటర్‌ ఆన్‌లైన్‌ క్లాసులు…షెడ్యూల్ ఇదే

442
- Advertisement -

సెప్టెంబర్ 1 నుండి తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఆన్ లైన్ తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వం అమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఇప్పటికే విద్యాశాఖ జారీ చేసింది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుండి 12వ తేదీ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ టెలికాస్ట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ని విడుదల చేసింది దూరదర్శన్ యాదగిరి. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి 10.30 గంటల వరకు ఆన్ లైన్ క్లాసులు జరగనున్నాయి.

- Advertisement -