- Advertisement -
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ జలవిహార్లో ప్రతి ఏటా నిర్వహిస్తున్న అలాయ్ బలాయ్ కార్యక్రమంలో షాద్ నగర్ భాజపా నేత రాష్ట్ర నాయకులు తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి పాల్గొని దత్తాత్రేయకి శాలువాతో సత్కరించడం జరిగింది.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రజావేదికపై తీసుకరావడం దత్తాత్రేయకే దక్కుతుందన్నారు. పార్టీలకు అతీతంగా అందరిని ఒకే వేదికపైకి తేవడం దత్తాత్రేయకె సాధ్యం అని శ్రీవర్ధన్ రెడ్డి అన్నారు.
- Advertisement -