vishwak:దాస్‌ కా ధమ్కీ 2nd డే కలెక్షన్స్

44
- Advertisement -

విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘దాస్‌ కా ధమ్కీ’ బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ?, ఇంతకీ ఈ సినిమా నిర్మాత విశ్వక్ సేన్ కి లాభాలు వస్తాయా ? లేదా ? చూద్దాం రండి.

ముందుగా ఈ ‘దాస్‌ కా ధమ్కీ’ చిత్రానికి మొదటి రెండు రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం 1.46 కోట్లు
సీడెడ్ 0.57 కోట్లు
ఉత్తరాంధ్ర 0.53 కోట్లు
ఈస్ట్ 0.36 కోట్లు
వెస్ట్ 0.23 కోట్లు
గుంటూరు 0.42 కోట్లు
కృష్ణా 0.26 కోట్లు
నెల్లూరు 0.17 కోట్లు

ఏపీ + తెలంగాణలో ‘దాస్‌ కా ధమ్కీ’ చిత్రానికి 2 రోజుల కలెక్షన్స్ గానూ రూ.4 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ.8.54 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.58 కోట్లు
ఓవర్సీస్ 0.82 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా ‘దాస్‌ కా ధమ్కీ’ చిత్రానికి రూ. 2 రోజుల కలెక్షన్స్ గానూ రూ. 5.40 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 2 రోజుల కలెక్షన్స్ గానూ రూ. 11.13 కోట్లను కొల్లగొట్టింది

ఇవి కూడా చదవండి…

chiranjeevi:రంగమార్తాండ..భావోద్వేగానికి గురయ్యా:చిరంజీవి.!

ramcharan:ఇటు చ‌ర‌ణ్ బర్త్ డే.. అటు ఫ్యాన్స్ ఆవేదన

షూటింగ్‌లో అక్షయ్‌కు స్వల్పగాయాలు…

- Advertisement -