మైసూరు తరహాలో దసరా వేడుకలు!

5
- Advertisement -

ఈసారి మైసూరు తరహాలో విజయవాడలో దసరా వేడుకలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ ఉత్సవ్ పేరుతో సన్నాహాలు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం.

విజయవాడలోని నదీ పరివాహకం సహా అన్ని ప్రాంతాల్లోనూ సినీ, సాంస్కృతిక కళా ప్రదర్శనలు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, జలక్రీడలు, హెలీకాఫ్టర్‌రైడ్, దుకాణ సముదాయాల స్టాళ్లు, మిరుమిట్లు గొలిపే డ్రోన్ల ప్రదర్శనలు కనువిందు చేయనున్నాయి. దసరా అనగానే విజయవాడకు కచ్చితంగా వెళ్లాలనేలా వేడుకలు నిర్వహించనున్నారు.

Also Read:యాద‌గిరిగుట్ట సేవ‌ల‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు

- Advertisement -