మూసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా దాన కిషోర్

698
dhana-kishore
- Advertisement -

మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీగా దాన కిషోర్ పూర్తిస్ధాయి బాధ్యతల్లో నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతం జలమండలి ఎండీగా ఉన్న దాన కిషోర్‌ ఇప్పటివరకు మూసీ రివర్ కార్పొరేషన్ తాత్కాలిక ఎండీగా ఉన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులతో ఇక నుంచి పూర్తిస్ధాయి ఎండీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

- Advertisement -