గ్లామర్ బ్యూటీ దక్ష నాగర్కర్ ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో కూడా రాణిస్తోంది. ఐతే, ఇటీవల కొంత కాలంగా దక్ష నాగర్కర్ అసలు కలిసి రావడం లేదు. ఆమెకు ఛాన్స్ లు బాగా తగ్గాయి. కానీ, గ్లామర్ పరంగా దక్ష నాగర్కర్ కుర్రాళ్ళ కలల రాణిగా మారిపోయింది. తన భారీ పరువాలతో దక్ష నాగర్కర్ ఇన్ స్టాగ్రామ్ లో నెటిజన్లకు కనుల విందు అందిస్తూ ఉంటుంది. తాజాగా దక్ష నాగర్కర్ క్యాజువల్ గా వైట్ అండ్ బ్లాక్ ట్రెండీ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తోంది. దక్ష నాగర్కర్ యువతని కవ్వించడంలో కొత్త ట్రెండ్ ఫాలో అవుతోంది.
దక్ష నాగర్కర్ లేటెస్ట్ గ్లామర్ లుక్ కి నెటిజన్లు మైమరచిపోతున్నారు. బొద్దుగా ఉంటూ హాట్ నెస్ తో కిల్లింగ్ లుక్స్ ఇస్తోంది. కసిగా చూస్తున్న చూపులతో దక్ష నాగర్కర్ కుర్రాళ్ళకి దిమ్మతిరిగే షాక్ ఇస్తోంది. ఏకంగా టాప్ లో సగం ఓపెన్ గా చూపిస్తూ మతిపోగొట్టే ఫోజులు ఇస్తూ గ్లామర్ విస్ఫోటనం సృష్టిస్తోంది. నిజానికి దక్ష నాగర్కర్ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ గా కనిపిస్తూనే ఉంది.
Also Read:సినీ లోకంలో రెండు విషాదాలు
వెండితెరపై ట్రెడిషనల్ గా, మోడ్రన్ గా కనిపిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. దక్ష నాగర్కర్ అందాలకు దాసోహం కానీ అభిమానులు ఉండరు. అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో దక్ష నాగర్కర్ ఆకాశమే హద్దు అన్నట్లుగా అందాలు ఆరబోస్తూ నెటిజన్లని ఆకర్షిస్తోంది. ఇక దక్ష నాగర్కర్ కి బోల్డ్ రోల్స్ వస్తున్నాయి కానీ, హీరోయిన్ గా ఛాన్సులు రావడం లేదు. ఆ ఛాన్స్ ల కోసమే ఈ అందాల వెల్లువ.
Also Read:ప్రాజెక్టు ‘ K’ బ్యాలెన్స్ అయినట్టే!