పంచాంగం…. 01.07.17

190
Telugu-Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం

తిథి శు.అష్టమి రా.10.04 వరకు

తదుపరి నవమి

నక్షత్రం హస్త రా.1.24 వరకు

తదుపరి చిత్త

వర్జ్యం ఉ.9.14 నుంచి 10.53 వరకు

దుర్ముహూర్తం ఉ.5.32 నుంచి 7.16 వరకు

రాహు కాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు

యమ గండం ప.1.30 నుంచి 3.00 వరకు

శుభ సమయాలు..లేవు

- Advertisement -