పంచాంగం …. 06.05.17

160
DAILY HOROSCOPE
DAILY HOROSCOPE
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, వసంత ఋతువు

వైశాఖ మాసం

తిథి శు.ఏకాదశి రా.10.13 వరకు

నక్షత్రం పుబ్బ ఉ.8.05 వరకు

తదుపరి ఉత్తర

వర్జ్యం ప.3.47 నుంచి 5.24 వరకు

దుర్ముహూర్తం ఉ.5.35 నుంచి 7.15 వరకు

రాహు కాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు

యమ గండం ప.1.30 నుంచి 3.00 వరకు

శుభ సమయాలు..ఉ.10.50 గంటలకు కర్కాటక లగ్నంలో అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, శంకుస్థాపన, గృహప్రవేశం, వివాహాలు. తిరిగి రా.12.07 గంటలకు మకర లగ్నంలో వివాహ, గృహప్రవేశాలు. రా.3.09 గంటలకు మీన లగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు.

సర్వ ఏకాదశి

- Advertisement -