పంచాంగం…. 07.07.17

171
Telugu-Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం

తిథి శు.చతుర్దశి పూర్తి

నక్షత్రం జ్యేష్ఠ ఉ.11.47 వరకు

తదుపరి మూల

వర్జ్యం రా.8.39 నుంచి 10.25 వరకు

దుర్ముహూర్తం ఉ.8.10 నుంచి 9.02 వరకు

తదుపరి ప.12.30 నుంచి 1.22 వరకు

రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు

యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు

శుభ సమయాలు…ప.1.43 నుంచి 2.55 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

- Advertisement -