నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీపీ..

309
Cyberabad CP
- Advertisement -

నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్. ఈ రోజు సిబ్బందితో కలిసి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో సైబరాబాద్ లిమిట్స్‌లో ఎలాంటి అపశ్రుతుల జరగకుండా చూశారన్నారు.

Cyberabad CP

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర రావు, సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ఎమ్ విజయ్ కుమార్, డిసిపి క్రైమ్స్ జానకీ షర్మిలా, డిసిపి షీ టీమ్స్ అనసూయ, ఏడిసిపి ఎస్బి మొహియుద్దీన్, ఏడిసిపి అడ్మిన్ నరసింహ, ఏడిసిపి క్రైమ్స్ నథానియల్, ఏడిసిపి క్రైమ్స్ ఇందిర, సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడిసిపి మాణిక్ రాజ్, ఏడిసిపి ట్రాఫిక్ ప్రవీణ్ కుమార్, మాదాపూర్, ఏసిపిలు రవీందర్ రెడ్డి, లక్ష్మి నారాయణ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Cyberabad CP

- Advertisement -