అద్భుత సేవలందిస్తున్న కస్టమ్స్ విభాగం: తమిళి సై

137
tamilisai governor
- Advertisement -

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సంక్షోభ సమయంలో కస్టమ్స్‌ విభాగం అద్భుత సేవలందించిందన్నారు గవర్నర్ తమిళి సై. హైదరాబాద్‌ కస్టమ్స్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కస్టమ్స్‌ డే-2021 వేడుకల్లో పాల్గొన్న గవర్నర్‌….దేశ ఆర్థికాభివృద్ధిలో కస్టమ్స్‌ విభాగం కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు. సమర్థవంతమైన సరఫరా చైన్‌ సిస్టం ద్వారా కస్టమ్స్‌ విభాగం ముఖ్యపాత్ర పోషిందని పేర్కొన్నారు.

- Advertisement -