ఐపీఎల్ సీజన్ 11లో కోల్‌కతా నైట్ రైడర్స్-చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో చైన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై ఆటగాడు జడేజా చివరి ఓవర్లో సిక్స్ కొట్టి సూపర్ కింగ్స్ విజయాన్ని అందించాడు. మొదటగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసి 203 లక్ష్యాన్ని చెన్నై ముందు పెట్టింది. అయితే 19.5 ఓవర్లలోనే చెన్నై సూపర్ కింగ్స్ 205 పరుగులు చేసి విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్లు కోల్పోయింది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్:
లిన్ (బి) జడేజా 22; నరైన్ (సి) రైనా (బి) హర్భజన్ 12; ఉతప్ప రనౌట్ 29; రాణా (సి) ధోని (బి) వాట్సన్ 16; కార్తీక్ ఎల్బీ (బి) వాట్సన్ 26; రింకు సింగ్ (సి) బ్రావో (బి) శార్దూల్ 2; రసెల్ నాటౌట్ 88; కుర్రన్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 202;
వికెట్ల పతనం: 1-19, 2-51, 3-80, 4-81, 5-89, 6-165;
బౌలింగ్: చాహర్ 1-0-18-0; హర్భజన్ 2-0-11-1; వాట్సన్ 4-0-39-2; జడేజా 2-0-19-1; తాహిర్ 4-0-26-0; శార్దూల్ 4-0-37-1; బ్రావో 3-0-50-0
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్:
వాట్సన్ (సి) హర్భజన్‌సింగ్ (బి) కురన్ 42; రాయుడు (సి) శివం మావి (బి) కుల్‌దీప్ యాదవ్ 39; రైనా (సి) వినయ్‌కుమార్ (బి) నరైన్ 14; ధోని (సి) కార్తీక్ (బి) చావ్లా 25; బిల్లింగ్స్ (సి) ఉతప్ప (బి) కురన్ 56; జడేజా నాటౌట్ 11; బ్రావో నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (19.5 ఓవర్లలో 5 వికెట్లకు) 205;
వికెట్ల పతనం: 1-75-, 2-85, 3-101, 4-155, 5-184;
బౌలింగ్: వినయ్‌కుమార్ 1.5-0-35-0; చావ్లా 4-0-49-1; రసెల్ 4-0-35-0; కురన్ 3-0-39-2; నరైన్ 4-0-17-1; కుల్‌దీప్ యాదవ్ 3-0-27-1