అన్నిశాఖల కార్యదర్శులతో సీఎస్ సమీక్ష..

29
somesh kumar

ఇవాళ సాయంత్రం 5 గంటలకు బీఆర్‌కే భవన్‌లో అన్నిశాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. ప‌దోన్న‌తుల ప్ర‌క్రియ‌, ఖాళీల గుర్తింపు త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ రెండింటికి సంబంధించిన అంశాల‌పై నివేదిక త్వ‌ర‌గా ఇవ్వాల‌ని అధికారుల‌ను సీఎస్ ఆదేశించారు. పీఆర్సీపై టీజీవో, టీఎన్జీవో సంఘాల ప్ర‌తినిధుల‌తో సీఎస్ ఆధ్వ‌ర్యంలో స‌మావేశం జ‌ర‌గ‌నుంది.