పాండ్యా కోసం కిచిడి మాస్టార్..

382
- Advertisement -

అతొనక స్టార్ ఆల్‌రౌండర్ కపిల్‌ దేవ్ తర్వాత అంతటి స్థాయి సామర్థ్యంతో క్రికెట్‌ను ఆడతాడు. గత కొన్ని నెలల ముందు వెన్నెముక సర్జరీ తర్వాత తన మునపటి ఆటను అందుకునేందుకు నానాతంటాలు పడుతున్నాడు మన హార్ధిక్ పాండ్యా.

అవును ఇది నిజం ఆల్‌రౌండర్ గా కొనసాగాలంటే ఫిట్‌నెస్‌ ప్రమాణాలు అత్యుత్తమంగా ఉండాలి లేదంటే వెనుకబడిపోతాం. ప్రతి సారి ఫిట్‌నెస్ పొందలేము కదా. అందుకే తన వేంట ఇష్టమైన ఆహారం వండేందుకు ఒక పనిమనిషిని తీసుకెళ్తాడు. ఆమె ఎవరో కాదు.. ఆరవ్‌ నంగియా.ఈమె ఎందులో స్పెషల్‌ తెలుసా..పెసరపప్పు కిచిడి.

హార్ధిక్ పాండ్య కు ఇష్టమైన ఆహారమైన పెసరపప్పు కిచిడిలో మసాలాలు నెయ్యి వేసుకుని ఎంతో ఇష్టంగా తింటాడు. ఈ వంటకంతో పాటు వివిధ రకాల ఆహారాన్ని వేడివేడిగా వడ్డించేందుకు తన వెంట తీసుకెళ్తాడట. అన్నట్టు నంగియా ఎక్కడికి వెళ్లిన సరే మొత్తం ఖర్చు హార్థిక్ పాండ్యాదే మరి.

ఇవి కూడా చదవండి..

మోదీ నో ఎంట్రీ@రామగుండం

లాలూకు కిడ్నీ మార్పిడి

కాంతారా…తగ్గేదేలే

- Advertisement -