World Cup 2023:ఆల్‌రౌండర్లతో ఆసీస్

40
- Advertisement -

వరల్డ్ కప్ 2023లో భాగంగా జట్టును ప్రకటించింది ఆసీస్. పేసర్ ప్యాట్రిక్ కమిన్స్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. జట్టులో ఎక్కువగా ఆల్ రౌండర్లకు ప్రాధాన్యత దక్కింది. ఆల్ రౌండర్ ఆరోన్ హార్డీ, ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్‌, భారత సంతతికి చెందిన యువ స్పిన్నర్ తన్వీర్ సంఘాలకు చోటు దక్కలేదు.

డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్ వెల్, మార్కస్ స్టోయినిస్, కామెరాన్ గ్రీన్‌లు ఉన్నారు. పాట్ కమిన్స్,జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్,బ్యాకప్ పేసర్ గా సీన్ అబాట్ కు ప్రాధాన్యత దక్కింది. తుది జట్టులో స్పిన్నర్ జంపాకు అవకాశం లభించింది.

జట్టు ఇదే ..

పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా.

Also  Read:ఉదయనిధి స్టాలిన్‌పై కేసు..

- Advertisement -