నిరుద్యోగులను నిండా ముంచిన కాంగ్రెస్

7
- Advertisement -

నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచింది అని మండిపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ. రెండు లక్షల ఉద్యోగలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్…నిరుద్యోగుల ఉద్యమం మొదలు పెడితే, ప్రభుత్వం కూలిపోవడం కాయం అన్నారు.

రాబోయే అసెంబ్లీ లో, కాబినెట్ లో తప్పకుండా నిరుద్యోగుల పై చేర్చ పెట్టాలి అని తెలిపారు. తరాలుగా పేదరికంలో ఉన్నాం, విద్యార్థులకు ఉద్యోగలు వస్తే, భవిష్యత్తు మారుతుంది…రాష్ట్ర ప్రభుత్వం పై నిరుద్యోగులు పోరాటం చేస్తే, వారికీ తప్పకుండా సిపిఎం తోడు ఉంటది అని తెలియచేశారు.

కాంగ్రెస్ బాకీ కార్డు ఆవిష్కరణ చేయడం చాలా గొప్ప విషయం అన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. నిరుద్యోగులు అహర్నిశలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను పై పోరాటం.
..ఏదయినా పోరాటం తోనే సాధ్యం అవుతుంది అని తెలిపారు.రేవంత్ రెడ్డి ఉద్యమాలు అణిచివేస్తా అంటే, నువు ముఖ్య మంత్రి కాకపోతావు అని తెలియజేసారు…కాంగ్రెస్ అధికారం లో కి రావాలంటే నిరుద్యోగులు బస్సు యాత్ర చేసారు.నేడు ఆ నిరుద్యోగలకు సంకెళ్లు వేస్తున్నారు…ప్రతి శాఖలో ఖాళీలు ఉన్నాయ్ , ప్రభుత్వం భర్తీ చేయడనికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నారు.

రేవంత్ రెడ్డి వాగ్దానం చేసారు, ఒక రోజులు కూడా నిరుద్యోగల పైన రివ్యూ చేశారు అని మండిపడరు… కొత్తగా వచ్చిన, కార్యాలయం లో ఒక పోస్ట్ కూడా క్రీట్ చేయలేదు, తక్షణమే పోస్ట్లు క్రీట్ చేసి ఉద్యోగ అవకాశలు కలిపించాలి అని డిమాండ్… గ్రూప్ 1 డైరెక్టర్ రిక్యూర్మెంట్ లో అడ్డదారిలో పోతున్నాయి…గ్రూప్ 2 లో కూడా అవకతవకలు జరుగుతున్నాయి అని తెలియచేశారు. యూనివర్సిటీ లో డీన్ లు, ప్రొఫెసర్ లు లేరు…టీచింగ్, నాన్ టీచింగ్ లో పోస్ట్ లు కాళీ…హెల్త్ డిపార్ట్మెంట్ లో చాలావరకు ఖాళీలు ఉన్నాయ్…ఉద్యోగ ఖాళీలు నింపుతే సమర్థవాతమైన పాలనా చేయచ్చుపక్క రాష్ట్రం లో నిరుద్యోగలు ధర్నా చేస్తే ప్రభుత్వం దిగొచ్చాయి..నిరుద్యోగులకు అండగా నేను ఎపుడు తోడు ఉంటా అని తెలిపారు.

- Advertisement -