CPI Narayana:బీజేపీతో తెలుగు రాష్ట్రాలకు నష్టం

31
- Advertisement -

బీజేపీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రత్యేక హోదా సహా ఏదీ రాలేదని…. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీయే అన్నారు. వారితో అంటకాగే పార్టీలకు కూడా ప్రజలు ఓటు వేయరన్నారు.

వైఎస్‌ జగన్ కి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి వెళ్లాలి అన్నది మా ఉద్దేశం అన్నారు. టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం అన్నారు నారాయణ.

Also Read:24న బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’

- Advertisement -