కరీంనగర్ పట్టణంలో నిషేధాజ్ఞలు జారీ..

259
CP VB Kamalasan Reddy
- Advertisement -

కరీంనగర్ పట్టణంలో నిషేధాజ్ఞలు జారీ చేశారు. పట్టణంలో ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదు, ఎవరైనా ర్యాలీలో పాల్గొంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విబి కమలాసన్ రెడ్డి ఐపీఎస్ తెలిపారు. అంతే కాకుండా ఎటువంటి అనుమతి లేని ర్యాలీలో ఎవరు కూడా పాల్గొనవద్దని తెలియజేస్తున్నాము ఆయన పేర్కొన్నారు.

- Advertisement -