హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య..

38
- Advertisement -

హైదరాబాద్‌ సీపీగా సంతీప్ శాండిల్యగా నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వలు జారీ చేశారు. ప్ర‌స్తుతం సందీప్ శాండిల్య పోలీసు అకాడ‌మీ డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. యాదాద్రి క‌లెక్ట‌ర్‌గా హ‌నుమంత్, నిర్మ‌ల్ క‌లెక్ట‌ర్‌గా ఆశీష్ సంగ్వాన్, రంగారెడ్డి క‌లెక్ట‌ర్‌గా భార‌తీ హోలీకేరి, మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్‌గా గౌతం, ర‌వాణా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా వాణీ ప్ర‌సాద్ వాణిజ్య ప‌న్నుల శాఖ క‌మిష‌న‌ర్‌గా క్రిస్టినా నియామ‌కం అయ్యారు.

అంబ‌ర్ కిషోర్ ఝా – వ‌రంగ‌ల్ పోలీసు క‌మిష‌న‌ర్, క‌ల్మేశ్వ‌ర్ సింగేనేవ‌ర్ – నిజామాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్, చెన్నూరి రూపేశ్ – సంగారెడ్డి ఎస్పీ, సింధూ శ‌ర్మ – కామారెడ్డి ఎస్పీ, సంప్రీత్ సింగ్ – జ‌గిత్యాల ఎస్పీ, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎస్పీ, వైభ‌వ్ ర‌ఘునాథ్ – నాగ‌ర్‌క‌ర్నూల్ ఎస్పీ, రితిరాజ్ – జోగులాంబ గ‌ద్వాల్ ఎస్పీ, పాటిల్ సంగ్రామ్ సింగ్ గ‌ణ‌ప‌తి రావ్ – మ‌హ‌బూబాబాద్ ఎస్పీ, యోగేష్ గౌత‌మ్ – నారాయ‌ణ‌పేట ఎస్పీ, కిర‌ణ్ ప్ర‌భాక‌ర్ – భూపాల‌ప‌ల్లి ఎస్పీ, రాహుల్ హెగ్డే – సూర్యాపేట ఎస్పీగా నియమితులయ్యారు.

Also Read:దేవర ఈ సోదేంది బాసూ?

- Advertisement -