- Advertisement -
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలోని మాజీ సర్పంచ్ కళావతి శంకరయ్యల చిన్న కూతురు సంధ్య, చంద్రమౌళిల వివాహం వినూత్న రీతిలో జరిపించారు. వచ్చిన భందువులకు వధూవరుల ఫోటోలతో మాస్కులు ఇవ్వడం జరిగింది. భందువులు ఆ మాస్కులు ధరించి వివాహంలో పాల్గొన్నారు. బంధు మిత్రుల మధ్య వధువు, వరుడు మాస్కుతోనే తాలికట్టేశాడు. ప్రభుత్వ నిబందనలకు కట్టుబడి జరిగిన ఈ వినూత్న వివాహం పలువురిని ఆశ్చర్య పరిచింది.
- Advertisement -