- Advertisement -
నిన్న అమెరికాలో అమ్మాయి కష్టాలు విన్నవారందరు ఈ అబ్బాయి కౌంటర్ కూడా చూడాల్సిందే. అమ్మాయి వేసిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిన ఈ అబ్బాయి గట్స్ ఉన్న ప్రతి ఒక్కడు అమెరికా రావాల్సిందే అన్నాడు. రూమ్ క్లీన్గా లేకపోతే దోమలు బగ్స్ వస్తాయని రేంట్ తక్కువయ్యేందుకు ఎక్కువమంది ఉంటే తప్పేంటని ప్రశ్నించాడు. అంతేగాదు ఇది అమీర్ పేట కాదు అమెరికా అని చురకలంటించిన ఆ అబ్బాయి బాలకృష్ణ సినిమాలోని డైలాగ్తో ముగించాడు. ఆ వీడియో మీకోసం
https://youtu.be/5Bug15C7das
- Advertisement -