- Advertisement -
నాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 151 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ప్రస్తుతం రాష్ట్రంలో 1781 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,96428 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణలో మార్చి రెండోవారం నుంచి సాధారణ ప్రజలకు వ్యాక్సిన్ ను అందించనున్నట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ తెలియజేసింది. ముందుగా 50 ఏళ్ళు పైబడిన వారికి వ్యాక్సిన్ ను అందించనున్నారు. ఆ తరువాత మిగతా వారికి వ్యాక్సిన్ అందిస్తారు.
- Advertisement -