మరోసారి కరోనా ముప్పు…

205
corona
- Advertisement -

ప్రపంచ దేశాలను కరోనా సెకండ్ వేవ్ నిద్రలేకుండా చేస్తోంది. ఓ వైపు వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అమెరికాలో 69.23 లక్షల యాక్టివ్‌ కేసులు ఉండగా భారత్‌లో మహారాష్ట్రలో మూడు లక్షలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉండగా.. తెలుగురాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలోనూ విజృంభిస్తోంది కరోనా వైరస్.

ఫ్రాన్స్‌లో అత్యధికంగా 43.2 లక్షల మంది కరోనాబారినపడి చికిత్స పొందుతుండగా బ్రెజిల్‌లో 12.78 లక్షలు,బెల్జియంలో 8.07 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇటలీలో యాక్టివ్‌ కేసులు 5.63 లక్షలు వేలకు చేరుకోగా, బ్రిటన్‌లో 3.63 లక్షలు, పోలాండ్‌లో 4.22 లక్షలు ఉన్నాయి.

- Advertisement -